తెలంగాణ కామారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సు బోల్తా.. 17 మందికి తీవ్రగాయాలు - కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా తాజా వార్తలు
.
ఆర్టీసీ బస్సు బోల్తా.. 17 మందికి తీవ్రగాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు వాపోతున్నారు.