ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుభరోసాకు రూ.5,510 కోట్లు విడుదల - rythu bharosa

రైతుభరోసా అమలుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు రూ.5,510 కోట్లు విడుదల చేసింది. రైతుభరోసా పథకంపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష చేయనున్నారు.

రైతుభరోసాకు రూ.5,510 కోట్లు విడుదల

By

Published : Oct 13, 2019, 8:44 PM IST

రైతుభరోసా పథకానికి ప్రభుత్వం రూ.5,510 కోట్లు విడుదల చేసింది. అర్హులైన రైతుల ఖాతాలకు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. రైతుభరోసా పథకంపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష చేయనున్నారు. అగ్రికల్చర్ మిషన్‌పై జగన్ నిర్వహించే సమీక్షకు... మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈనెల 15న సీఎం జగన్ రైతుభరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details