పాలకుల చర్యలతో రాష్ట్ర ప్రజలు.. రాజధాని లేకుండా సంచార జాతుల్లా ఇంకెన్ని రోజులు తిరగాలని.. అమరావతి పరిరక్షణ సమితి నేతలు ప్రశ్నించారు. అమరావతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై అమలాపురంలో సమావేశం నిర్వహించారు. దీనికి వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. అమరావతి పరిరక్షణ పోరాటంలో అంతా కలిసి రావాలని కోరారు.
'అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదీ' - round table meeting in amaravthi
రాజధాని పరిరక్షణే లక్ష్యంగా అమలాపురంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. నాయకులు పునరుద్ఘాటించారు.
round table meeting in amaravthi