గోదావరికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 19 అడుగుల మేర తగ్గి ప్రవహిస్తోంది. ఉదయం 9 గంటలకు 44 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి నది ప్రవహిస్తోంది.
వరుసగా కురుస్తోన్న వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా వస్తోంది. మొదటి ప్రమాదం హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలపై దృష్టిపెట్టారు.