రాజధాని గృహనిర్మాణ ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని సీఆర్డీఏకు ఆదేశాలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అమరావతిలోని నేలపాడు వద్ద హ్యాపీనెస్ట్ ద్వారా 1200 ఫ్లాట్ల నిర్మాణానికి గతంలో టెండర్లు పిలిచి సీఆర్డీఏ పనులు మొదలుపెట్టింది.
హ్యాపీనెస్ట్‌కు రివర్స్ టెండరింగ్
రాజధానిలో 'హ్యాపీనెస్ట్' ప్రాజెక్ట్‌పై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని సీఆర్డీఏకు సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హ్యాపీనెస్ట్‌కు రివర్స్ టెండరింగ్