ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కాబట్టి ఎన్నికల ట్రైబ్యునల్ విచారణ జరపాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు....మంగళవారం వాదనలు కొనసాగిస్తామని తెలిపింది. ఇవాళ్టి విచారణకు ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు.
'ఓటుకు నోటు కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదు' - revanth reddy filed petition in acb court latest news
ఓటుకు నోటు కేసు ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కాబట్టి ఎన్నికల ట్రైబ్యునల్ విచారణ జరపాలని ఎంపీ రేవంత్ రెడ్డి అనిశా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై మంగళవారం రోజున విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
revanth-reddys