రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసినవారు జులై నెల పింఛను కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆగస్టు 5వ తేదీ వచ్చినా.. వారికి పింఛను అందలేదు. నెల మొదట్లో తొలి రెండు రోజులు సెలవులు కావడం వల్ల సోమవారం జీతాలు, పింఛన్లు అందుతాయని అంతా ఎదురుచూశారు. అయితే వీరికి బుధవారం నాటికీ పెన్షన్ నగదు అందలేదు. చాలినంతగా నిధులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యమవుతున్నాయని సమాచారం.
ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇంకా అందని పింఛన్లు - retired employees not get pensions in ap
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసిన వారు జులై నెల పింఛను కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. చాలినంతగా నిధులు అందుబాటులో లేకపోవడం వల్ల పింఛన్లు ఆలస్యమవుతున్నాయని సమాచారం.
ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇంకా అందని పింఛన్లు