విజయనగరం జిల్లా బైరిపురంలో 'గాంధీ విగ్రహ దిమ్మెకు వైకాపా రంగులు.. దేశభక్తుల ఆవేదన' ఈటీవీ భారత్లో ప్రచురించిన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తున్న నిరసనలకు తేరుకున్న విజయనగరం జిల్లా బైరిపురం అధికారులు త్వరితగతిన విగ్రహానికి మార్పులు చేశారు. తెలుపు రంగు పులిమి చేసిన తప్పును సరిదిద్దుకున్నారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన... దిమ్మె రంగు మారింది..! - gandhi statue issue solved for publishing in etv bharat
విజయనగరం జిల్లా బైరిపురంలో గాంధీ దిమ్మెకు అధికార పార్టీ రంగులు వేయటంపై ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. దిమ్మెకు తెలుపు రంగు వేశారు.
దిమ్మె రంగు మారింది..!
TAGGED:
ఈటీవీ భారత్ కథనానికి స్పందన