ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాదారు తొలగింపు - పోలవరం ప్రాజెక్టు అథారిటీ వార్తలు

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాదారు హెచ్‌.కె.సాహూను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

removal-of-polavaram-project-authority-advisor
removal-of-polavaram-project-authority-advisor

By

Published : May 15, 2020, 2:58 PM IST

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాదారు హెచ్‌.కె.సాహూను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీపీఏ సూచనల మేరకు సాహూను సలహాదారు పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాప్కోస్ సంస్థ సలహాదారుగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details