వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్ బుకింగ్ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం నుంచి పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కార్డ్(సీఎఆర్డీ) విధానంలో చేయనున్నారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్ బుకింగ్‌ను నిలిపివేసింది. సోమవారం నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది.
registrations of non-agricultural properties