తెలంగాణ రాష్ట్రంలో సైదాబాద్‌లో రాజు కిరాతక చర్య మరువకముందే మరో దారుణం జరిగింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి అత్యాచారం జరిపాడు.
RAPE: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం - Jagitial district news
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం
అత్యాచారానికి పాల్పడిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.