గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో రంగనాయకమ్మను అధికారులు విచారిస్తున్నారు. మహిళా పోలీసుల సమక్షంలో విచారణ చేపట్టారు. విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేశారన్న కారణంతో రంగనాయకమ్మకు సీఐడీ అరెస్ట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
రంగనాయకమ్మను విచారిస్తున్న సీఐడీ అధికారులు - cid case on ranganayakamma news
ఫేస్బుక్ పోస్ట్ కేసు విషయంలో అరెస్ట్ వారెంట్ అందుకున్న రంగనాయకమ్మను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.
![రంగనాయకమ్మను విచారిస్తున్న సీఐడీ అధికారులు ranganayakamma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7286834-695-7286834-1590042992335.jpg)
ranganayakamma