శాసన మండలి రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదం చేయవద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఆ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
PILLI SUBHASH : 'మండలి రద్దు నిర్ణయాన్ని వివాదాస్పదం చేయొద్దు' - Rajyasabha member pilli subhash chndrabose respond on Abolition of the Legislature
శాసన మండలి రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదం చేయవద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్(pilli subhash chandrabose) విజ్ఞప్తి చేశారు. వికేంద్రీకరణ బిల్లు విషయంలో అప్పటి ఛైర్మన్ నిబంధనల ప్రకారం నడుచుకోలేదని అన్నారు.
![PILLI SUBHASH : 'మండలి రద్దు నిర్ణయాన్ని వివాదాస్పదం చేయొద్దు' పిల్లి సుభాష్ చంద్రబోస్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13725411-833-13725411-1637762735571.jpg)
పిల్లి సుభాష్ చంద్రబోస్
వికేంద్రీకరణ బిల్లు విషయంలో అప్పటి ఛైర్మన్ నిబంధనల ప్రకారం నడుచుకోలేదని, ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదని అన్నారు. నిబంధనలు ఉన్నప్పటికీ.. ఆప్పటి మండలి ఛైర్మన్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారన్నారు. బీసీల హక్కుల కోసం జనగణన చేపట్టాలని కోరారు.
ఇదీచదవండి.