హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన చెన్నైకి బయల్దేరారు. వారం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఒత్తిడికి గురికాకుండా కొద్దిగా వ్యాయామం చేయాలని రజినీకి తెలిపారు. అధిక రక్తపోటుతో అస్వస్థతకు గురికావడం వల్ల రజనీ అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్ - Rajinikanth discharged from apollo
హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు.

apollo-hospitals