ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాతావరణం: రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం - రాష్ట్రంలో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా... రాష్ట్రంలో పలు చోట్లు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతవరణ శాఖ తెలిపింది.

rains will be showered in the state for upcoming three days says indian weather department
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

By

Published : Oct 3, 2020, 5:11 PM IST

వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే 3-4 రోజుల్లో ఎడతెరపి లేకుండా వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో , రాయలసీమలో మూడు రోజల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details