ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rains: రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు - రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

Rains: రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో ఉరుములు లేదా మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

rains to be fall in ap for two days
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

By

Published : Apr 16, 2022, 7:21 AM IST

Rains: ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఒకటి రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఉరుములు లేదా మెరుపులతో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details