వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో రెండురోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.
వచ్చే 48 గంటల్లో వర్ష సూచన - ap latest news about rains
రానున్న 48గంటల్లో రాష్ట్రానికి వర్ష సూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.దక్షిణ,ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు.
![వచ్చే 48 గంటల్లో వర్ష సూచన rains may fall in next 48 hours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6691713-637-6691713-1586223097421.jpg)
వర్ష సూచన