బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 24గంటల్లో ఇది మరింత బలపడుతుందని వాతావరణశాఖ వెల్లడించింది.అల్పపీడనానికి తోడు
బంగాళాఖాతంలో బలపడుతోన్న అల్పపీడనం- రాష్ట్రంలో వర్షాలు - రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. రాష్ట్రానికి వర్ష సూచనలు
ఉత్తర కోస్తా- ఒడిశా తీరప్రాంతాలను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. రాష్ట్రానికి వర్ష సూచనలు
ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఫలితంగా..కోస్తాంధ్రలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇది మరింత జోరు ఇవ్వనుంది.నేటి నుంచి ఎల్లుండి వరకూ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.ఇవాళ,రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా పడొచ్చని వివరించారు.
Last Updated : Sep 2, 2019, 5:08 PM IST
TAGGED:
rains_in_overall_state_