రాష్ట్ర వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాంలో ఇదే పరిస్థితి ఉంటుందని… దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితే ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.
'రాష్ట్రంలో నేడు, రేపు వర్ష సూచన.. మోస్తరు వానలు కురిసే అవకాశం' - రాష్ట్రంలో నేడు, రేపు వర్ష సూచన.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
!['రాష్ట్రంలో నేడు, రేపు వర్ష సూచన.. మోస్తరు వానలు కురిసే అవకాశం' RAINS FOR TWO DAYS IN THE AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:29:26:1621126766-rains-1605newsroom-1621126742-574.jpg)
RAINS FOR TWO DAYS IN THE AP