Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా.. రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో.. ద్రోణి కొనసాగుతున్నట్లు వివరించింది. కృష్ణా, గుంటూరు, గోదావరి, ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
Rain Alert: ఉపరితల ఆవర్తన ప్రభావంతో... రాష్ట్రానికి మళ్లీ వర్షాలు - ap latest news
Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా.. రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రానికి మళ్లీ వర్ష సూచన
Last Updated : Jan 13, 2022, 11:29 AM IST