ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు తెలిపింది. రాగల మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Alert: ఉపరితల ద్రోణి.. మూడ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాగల మూడ్రోజుల్లో.. రాష్ర వ్యాప్తంగా వర్షాలు
Last Updated : Jul 18, 2021, 3:48 PM IST