రాష్ట్రంలో వరదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI)... ట్విట్టర్‌లో స్పందించారు. వరదలు ఏపీకి తీవ్ర నష్టం(RAHUL GANDHI TWEET ON AP FLOODS) కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. బాధితులకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
RAHUL GANDHI TWEET : 'వరద బాధితులకు కార్యకర్తలంతా అండగా ఉండాలి' - ఏపీ వరదలపై రాహుల్ గాంధీ స్పందన
వరదలు రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI TWEET) ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బాధితులకు అండగా ఉంటాలని సూచించారు.

ఏపీ వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్