గడప గడపకు అమరావతి నినాదం: పువ్వాడ సుధాకర్ - పువ్వాడ సుధాకర్ తాజా వార్తలు
Amaravathi Capital: 'అమరావతిని నిర్మించుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకుందాం' అనే నినాదాన్ని గడప గడపకు తీసుకెళ్తామని అమరావతి రాజధాని ఐకాస సమన్వయకర్త పువ్వాడ సుధాకర్ స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. న్యాయస్థానాల ద్వారా పోరాడతామని చెప్పారు. అమరావతి ఉద్యమానికి 900 రోజులు పూర్తైన సందర్భాంగా పువ్వాడ సుధాకర్‌తో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.