ETV Bharat / city
'మద్యం కన్నా శానిటైజర్ నిషా... నేరుగా తాగడం ప్రమాదం..!' - people died due to sanitizers drinking news
మద్యానికి బానిసైన వ్యక్తులు... ప్రస్తుత పరిస్థితుల్లో శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో దుకాణాలు పూర్తిగా మూసివేయడం, మద్యం ధరలు పెరగడం వల్ల మత్తు కోసం ఏదో ఒకటి తాగేందుకు పరితపిస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో మత్తు కోసం శానిటైజర్‌ను తాగిన ఘటనలో 13 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. సాధారణ మద్యం కంటే శానిటైజర్లోనే ఎక్కువ నిషా ఉంటుందని.. దీన్ని నేరుగా తాగడం మరింత ప్రమాదకరమని.. విజయవాడకు చెందిన మానసిక వైద్య నిపుణులు డాక్టరు విశాల్ ఇండ్ల ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలిపారు.


'మద్యం కన్నా మత్తు.. నేరుగా తాగడం ప్రమాదకరమే..!'
By
Published : Jul 31, 2020, 5:00 PM IST
| Updated : Jul 31, 2020, 5:53 PM IST
మద్యం కన్నా ఎక్కువ ముప్పంటున్న మానసిక వైద్య నిపుణులు ఇదీ చూడండి..
Last Updated : Jul 31, 2020, 5:53 PM IST