ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

saikatha shilpam గాన కోకిలకు సైకత నివాళి - nellore latest news

saikatha shilpam ప్రముఖ గాయని లతామంగేష్కర్‌ మృతి పట్ల దేశవ్యాప్తంగా ఆమె అభిమానులు నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లాలో సైకతశిల్పి మంచాల సనత్‌కుమార్‌ వినూత్నరీతిలో సైకత శిల్పం నిర్మించి ఘన నివాళులర్పించారు.

saikatha shilpam
saikatha shilpam

By

Published : Feb 7, 2022, 10:35 AM IST

saikatha shilpam ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు సైకతశిల్పి మంచాల సనత్‌కుమార్‌ ఘన నివాళులర్పించారు. ఆదివారం ఏరూరు గ్రామంలో ఆమె సైకత శిల్పాన్ని రూపొందించి సంతాపం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు సైతం ఆ మహాగాయని సంగీత ప్రపంచానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details