ఖైదీలకు కరోనా సోకకుండా చర్యలు తీసుకోవాలని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఆనంద్‌శేషు కోరారు. పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఖైదీలకు మెరుగైన వైద్యం అందించండి.. హైకోర్టులో వ్యాజ్యం - AP high court latest news
ఖైదీలకు కరోనా సోకకుండా చర్యలు తీసుకోవాలన్న వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఆనంద్‌శేషు కోరారు.
ఖైదీలకు మెరుగైన వైద్యం అందించండి.. హైకోర్టులో వ్యాజ్యం