రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ... కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై స్థానిక నేతలు, ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించారు. 'సేవ్ అమరావతి', 'సేవ్ ఆంధ్ర' నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బోడే ప్రసాద్‌ను అరెస్టు చేసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
'సేవ్ అమరావతి... సేవ్ ఆంధ్ర' - అమరావతి కోసం ఆందోళనలు
రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ... కృష్ణా జిల్లా పెనమలూరులో 'సేవ్ అమరావతి', 'సేవ్ ఆంధ్ర' అంటూ... తెదేపా నేతలు నిరసన చేపట్టారు.
!['సేవ్ అమరావతి... సేవ్ ఆంధ్ర' protest for amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5507781-762-5507781-1577430543949.jpg)
అమరావతి కోసం ఆందోళనలు