ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజాందోళన: 'రాజధాని తరలింపు కక్షపూరిత చర్యే' - అమరావతి ఆందోళనలు తాజా వార్తలు

రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ...  కృష్ణా జిల్లా కంచికచర్లలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్ డౌన్​డౌన్‌ అంటూ... నినాదాలు చేశారు. అన్ని ప్రాంతాలకూ అమరావతి అనువైన ప్రాంతమని.. ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగానే రాజధానిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

protest for amaravathi
అమరావతి కోసం ఆందోళనలు

By

Published : Dec 27, 2019, 12:15 PM IST

ప్రజాందోళన: 'రాజధాని తరలింపు కక్షపూరిత చర్యే'

.

ABOUT THE AUTHOR

...view details