బడ్జెట్ సమావేశాలకు మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలు నిషేధం - budget meeting ap assembly
బడ్జెట్ సమావేశాలకు మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది.
బడ్జెట్ సమావేశాలకు మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలు నిషేధం
కరోనా దృష్ట్యా మీడియా పాయింట్ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాలకు మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను నిషేధిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఉభయ సభల్లోనూ ప్రెస్ గ్యాలరీ వరకు మాత్రమే మీడియా ప్రతినిధులకు అనుమతిచ్చింది. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధుల ప్రవేశానికి అనుమతి నిరాకరించింది.