ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పవన్​... సీఎం కావాలంటే ఆంగ్ల మాధ్యమానికి మద్దతివ్వు' - latest news on telugu

పవన్​ కల్యాణ్​ ముఖ్యమంత్రి కావాలంటే ఆంగ్ల మాధ్యమానికి మద్దతు పలకాలని... కంచె ఐలయ్య సూచించారు. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తే ఇప్పుడు గెలిచిన ఆ ఒక్క సీటు కూడా కోల్పోతారని జోస్యం చెప్పారు

prof. kanche ilayya comments on pawan
పవన్​పై కంచె ఐలయ్య వ్యాఖ్యలు

By

Published : Nov 27, 2019, 5:57 PM IST

పవన్​పై కంచె ఐలయ్య వ్యాఖ్యలు
పవన్​ కల్యాణ్​ ఆంగ్ల మాధ్యమాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రొఫసర్​ కంచె ఐలయ్య ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తే ఇప్పుడు గెలిచిన ఆ ఒక్క సీటు కూడా కోల్పోతారని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కావాలంటే ఆంగ్ల మాధ్యమానికి మద్దతు పలకాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించిన వారు ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.

ABOUT THE AUTHOR

...view details