శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోని ఆరో యూనిట్లో అధికారులు ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ మేరకు జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకట్రాజం ఆరో యూనిట్ ద్వారా ఉత్పత్తి అయిన 138 మెగావాట్లను గ్రిడ్‌కు అనుసందానం చేశారు. ఇప్పటి వరకు 1, 2, 5 యూనిట్లకు మరమ్మతులు చేసిన అధికారులు గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. యూనిట్ల పునరుద్ధరణకు కృషిచేసిన ఇంజినీర్లు, సిబ్బందిని హైడల్ డైరెక్టర్ వెంకట్రాజం అభినందించారు. త్వరలోనే 3, 4 యూనిట్లను కూడా సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోని ఆరో యూనిట్లో ప్రారంభమైన ఉత్పత్తి - శ్రీశైలం విద్యుత్ కేంద్రం తాజా సమాచారం
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోని ఆరో యూనిట్లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ మేరకు జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకట్రాజం ఆరో యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానించారు.
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోని ఆరో యూనిట్లో ప్రారంభమైన ఉత్పత్తి