రాష్ట్రంలోని థియేటర్లలో వందశాతం సీటింగ్‌కు అనుమతించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌కు నిర్మాత సి.కల్యాణ్ ధన్యవాదాలు(producer c. Kalyan thanks to cm jagan) తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సమావేశం నిర్వహించిన నిర్మాతలు.. తెలుగు సినిమాకు ఇద్దరు ముఖ్యమంత్రులు తండ్రుల్లాంటి వారేనని అన్నారు. త్వరలో ఇద్దరు ముఖ్యమంత్రులను కలవనున్నట్లు సీ కల్యాణ్(producer C. Kalyan) స్పష్టం చేశారు.
PRODUCER C. KALYAN: 'తెలుగు సినిమాకు ఇద్దరు సీఎంలు తండ్రుల్లాంటి వారే' - producer c. Kalyan comments on cinema halls
తెలుగు సినిమాకు ఇద్దరు ముఖ్యమంత్రులు తండ్రుల్లాంటి వారేనని నిర్మాత సి. కల్యాణ్(producer C Kalyan) అన్నారు. రాష్ట్రంలో థియేటర్లలో వంద శాతం సీటింగ్‌కు అనుమతించిన సందర్భంగా సీఎం జగన్‌కు ధన్యవాదాలు(producer c kalyan comments on cinema halls in ap) తెలిపారు.
నిర్మాత సి.కల్యాణ్