ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాసేపట్లో ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం - minister peddi reddy complaint on sec

ఎస్ఈసీ మీద మంత్రులు ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది.

ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశంఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం
ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశంఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం

By

Published : Mar 17, 2021, 5:41 PM IST

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఎస్ఈసీకి నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details