ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థులను చేర్చుకోలేం.. తేల్చిచెప్పిన ప్రైవేట్ వైద్య కళాశాలలు - latest news of pg medical counselling

ఈ ఏడాది పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థులను చేర్చుకోలేమని ప్రైవేట్ వైద్య కళాశాలలు మరోమారు తేల్చి చెప్పాయి.

private medical colleges
private medical colleges

By

Published : Jun 10, 2020, 3:54 AM IST

ఈ ఏడాది పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థులను చేర్చుకోలేమని ప్రైవేట్ వైద్య కళాశాలలు మరోమారు తేల్చి చెప్పాయి. విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తే తమపై ఆర్థికభారం పడి కళాశాలలు మూసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని వారు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి స్పష్టం చేశాయి. ఇప్పటికే విద్యార్థులను చేర్చుకోని కళాశాలలకు వర్సిటీ మెమోలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా కళాశాలల యాజమాన్యాలు వివరణ ఇచ్చాయి. దీనిపై వర్సిటీ ప్రభుత్వానికి నివేదించింది. ఈనెల 10లోగా కళాశాలల్లో చేరాలంటూ విశ్వవిద్యాలయం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.

ABOUT THE AUTHOR

...view details