శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 33 మందికి గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి బస్సు కోల్కతాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడినవారిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ప్రైవేటు బస్సు బోల్తా..33 మందికి గాయాలు - latest accident in srikakulam district news
శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు.

private
Last Updated : May 26, 2020, 9:17 AM IST