ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఖైదీల వేతనం పెంపు... జైళ్ల శాఖ ఉత్తర్వులు - prison paying in andhrapradhesh

ఖైదీల వేతనం పెంచుతూ జైళ్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టింది.

Prisons department orders increase in prison paying in andhrapradhesh
ఖైదీల వేతనం పెంపు... జైళ్లశాఖ ఉత్తర్వులు జారీ

By

Published : Feb 25, 2021, 6:00 PM IST

హైకోర్టు ఆదేశాల మేరకు ఖైదీల వేతనం పెంచుతూ జైళ్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.30 కనీస వేతనాన్ని రూ.160కు, రూ.50 వేతనాన్ని రూ.180కు, రూ.70 వేతనాన్ని రూ.200కు పెంచుతూ జైళ్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details