ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Modi Hyderabad Tour Live Updates : దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగింది: ప్రధాని - PM Modi Hyderabad tour

modi
modi

By

Published : Feb 5, 2022, 2:37 PM IST

Updated : Feb 5, 2022, 7:11 PM IST

19:10 February 05

దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగింది: ప్రధాని

  • జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం: ప్రధాని
  • గురువు వల్లే మనిషి జ్ఞానం వికసిస్తుంది: ప్రధాని మోదీ
  • ఇక్కడ 108 దివ్య క్షేత్రాలను దర్శించుకున్నా: ప్రధాని మోదీ
  • దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగింది: ప్రధాని
  • 11వ శతాబ్దంలోనే మానవ కల్యాణం గురించి ఆలోచించారు: ప్రధాని
  • రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయి: ప్రధాని

19:09 February 05

రామానుజుడి స్ఫూర్తితో ప్రధాని మోదీ పరిపాలిస్తున్నారు: కిషన్‌రెడ్డి

  • రామానుజుడి స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలి: కిషన్‌రెడ్డి
  • ప్రపంచంలోని హిందువులంతా ఎంతో సంతోషిస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • సమతామూర్తి నిర్మాణానికి చినజీయర్‌ స్వామి ఎంతో కష్టపడ్డారు: కిషన్‌రెడ్డి
  • రామానుజుడి స్ఫూర్తితో ప్రధాని మోదీ పరిపాలిస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • కాశీలో కార్మికులతో కలిసి ప్రధాని మోదీ భోజనం చేశారు: కిషన్‌రెడ్డి

19:07 February 05

దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ కంకణబద్ధులై ఉన్నారు: చినజీయర్‌ స్వామి

  • శ్రీరామచంద్రునిలా మోదీ కూడా వ్రతబద్ధుడు: చినజీయర్‌ స్వామి
  • రాముడిలా మోదీ కూడా రాజధర్మం ఆచరిస్తున్నారు: చినజీయర్‌ స్వామి
  • రామానుజాచార్యులు అంతటి సుగుణాలు కలిగిన వ్యక్తి మోదీ: చినజీయర్ స్వామి
  • దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ కంకణబద్ధులై ఉన్నారు: చినజీయర్‌ స్వామి
  • మోదీ ప్రధాని అయ్యాక దేశ ప్రజలు తలెత్తుకుని జీవిస్తున్నారు: చినజీయర్‌ స్వామి
  • ప్రపంచ దేశాల్లో భారత్‌ తలెత్తుకుని నిలబడేలా చేస్తున్నారు: చినజీయర్‌ స్వామి

18:50 February 05

  • రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
  • సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
  • ముచ్చింతల్‌లో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం
  • ఉజ్జీవ సోపానాలపై ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్న ప్రధాని

18:48 February 05

ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ప్రధాని మోదీ

  • ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ప్రధాని మోదీ
  • 108 దివ్య దేశాలను దర్శించుకున్న ప్రధాని మోదీ
  • సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలు నిర్మాణం
  • సమతామూర్తి బంగారు విగ్రహాన్ని దర్శించుకున్న ప్రధాని
  • భద్రవేదిక మొదటి అంతస్తులో రామానుజ స్వర్ణ విగ్రహం
  • 120 కిలోల బంగారంతో ప్రతిష్టించిన రామానుజ విగ్రహం
  • కాసేపట్లో రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
  • భద్ర వేదికపై సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

16:48 February 05

సమతామూర్తి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

  • రంగారెడ్డి జిల్లా సమతామూర్తి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం
  • కాసేపట్లో ముచ్చింతల్ చేరుకోనున్న ప్రధాని మోదీ
  • సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
  • ఉజ్జీవన సోపానాలపై ప్రధాని ప్రసంగానికి పోడియం ఏర్పాటు
  • సమతామూర్తి విగ్రహం కొలువుదీరిన భద్రవేదికపై ఆరుగురు ఆసీనులయ్యేలా ఏర్పాటు
  • రాత్రి 8.30 గంటల తర్వాత ముగియనున్న ప్రధాని పర్యటన: చినజీయర్ స్వామి
  • రాత్రి 8.30 గంటల వరకు యాగశాల, సమతామూర్తి కేంద్రం పరిసరాల్లో ఆంక్షలు: చినజీయర్ స్వామి

15:56 February 05

రైతుల జీవన ప్రమాణాలు మరింత పెరగాలి: ప్రధాని

  • భారత్‌లో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారు: ప్రధాని
  • పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయి: ప్రధాని
  • వ్యవసాయరంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలి: ప్రధాని
  • భారత్‌లో 50 వరకు ఆగ్రో క్లైమేట్‌ జోన్లు ఉన్నాయి: ప్రధాని
  • దేశంలోని 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయి: ప్రధాని
  • వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టాం: ప్రధాని
  • డిజిటల్ అగ్రికల్చర్‌తో వ్యవసాయరంగంలో పెనుమార్పులు: ప్రధాని
  • సేంద్రియ సాగుపై రైతులు మరింత దృష్టి సారించాలి: ప్రధాని
  • సాగునీటి కొరత ప్రాంతాల్లోనూ పంట దిగుబడి పెరిగేలా చూడాలి: ప్రధాని
  • బిందుసేద్యం పద్ధతి ద్వారా నీరు ఆదా చేసుకోవాలి: ప్రధాని మోదీ
  • పామాయిల్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించబోతున్నాం: ప్రధాని
  • పామాయిల్‌ సాగుతో ఏపీ, తెలంగాణకు అనేక ప్రయోజనాలు: ప్రధాని
  • పామాయిల్ సాగులో తెలుగు రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తాం: ప్రధాని
  • మిగులు ఆహార ధాన్యాలున్నాయి, ఆహార భద్రత సాధించాం: ప్రధాని మోదీ
  • భారత్ రైతుల జీవన ప్రమాణాలు మరింత పెరగాలి: ప్రధాని
  • రైతుల ఆర్థిక పరిస్థితి మార్పులో ఇక్రిశాట్ కీలక పాత్ర పోషించాలి: ప్రధాని

15:42 February 05

వ్యవసాయ రంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలి: ప్రధాని

  • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు అభినందనలు: ప్రధాని
  • వసంతపంచమి రోజు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది: ప్రధాని
  • 50 ఏళ్లుగా మీరు చేస్తున్న పరిశోధనలకు అభినందనలు: ప్రధాని మోదీ
  • వచ్చే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యం నిర్దేశించుకోవాలి: ప్రధాని
  • ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని
  • వాతావరణ మార్పులకు తట్టుకునే సరికొత్త వంగడాలు సృష్టించాలి: ప్రధాని
  • తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం: ప్రధాని
  • భారత్‌లో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారు: ప్రధాని
  • పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయి: ప్రధాని
  • వ్యవసాయరంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలి: ప్రధాని
  • భారత్‌లో 50 వరకు ఆగ్రో క్లైమేట్‌ జోన్లు ఉన్నాయి: ప్రధాని
  • దేశంలోని 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయి: ప్రధాని
  • వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టాం: ప్రధాని
  • డిజిటల్ అగ్రికల్చర్‌తో వ్యవసాయరంగంలో పెనుమార్పులు: ప్రధాని
  • సేంద్రియ సాగుపై రైతులు మరింత దృష్టి సారించాలి: ప్రధాని

15:32 February 05

ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్‌ ఆవిష్కరించిన ప్రధాని

  • ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్‌ ఆవిష్కరించిన ప్రధాని
  • ప్రధాని మోదీని సన్మానించిన ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్
  • ఇక్రిశాట్‌కు చెందిన వివిధ పరిశోధన కేంద్రాలు ప్రారంభించిన ప్రధాని

15:21 February 05

సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్‌ ముందుకు సాగాలి: తోమర్

  • స్వర్ణోత్సవం జరుపుకుంటున్న ఇక్రిశాట్‌కు అభినందనలు: తోమర్‌
  • సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్‌ ముందుకు సాగాలి: తోమర్
  • కొత్త వంగడాల సృష్టితో ముందుకు సాగాలి: నరేంద్రసింగ్ తోమర్‌
  • కేంద్రం బడ్జెట్‌లో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇస్తోంది: తోమర్
  • మరో 25 ఏళ్లలో మన వ్యవసాయ రంగంలో పెను మార్పులు: తోమర్‌
  • మన రైతులు ఎంతో కష్టపడి పంటల దిగుబడి పెంచుతున్నారు: తోమర్‌
  • జై జవాన్‌, జై కిసాన్‌ నినాదాలు మనకు తెలుసు: తోమర్‌
  • జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్‌ నినాదాలను.. మోదీ చేర్చారు: తోమర్‌
  • కొవిడ్‌ సమయంలో తృణధాన్యాల ప్రాధాన్యమేమిటో తెలిసింది: తోమర్‌
  • తృణధాన్యాల ఉత్పత్తి మరింత పెరగాల్సి ఉంది: నరేంద్రసింగ్ తోమర్

14:40 February 05

ఇక్రిశాట్‌ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ

  • ఇక్రిశాట్‌ను సందర్శించిన ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్‌లో ఎగ్జిబిషన్‌ తిలకించిన ప్రధాని మోదీ
  • మెట్టపంటల పరిశోధనలను ప్రధానికి వివరించిన ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు
  • ఇక్రిశాట్‌ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ
  • ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్‌ వద్ద 2 వేలమందికిపైగా పోలీసులతో పటిష్ఠ భద్రత
  • ఇక్రిశాట్‌లో 7 నిమిషాలపాటు పంటల క్షేత్ర సందర్శన
  • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • శాస్త్రవేత్తలను ఉద్దేశించి 10 నిమిషాలు ప్రసంగించనున్న ప్రధాని

14:33 February 05

మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌, కిషన్‌రెడ్డి, తలసాని, సీఎస్‌, డీజీపీ

మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌, కిషన్‌రెడ్డి, తలసాని, సీఎస్‌, డీజీపీ

  • హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన
  • మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌, కిషన్‌రెడ్డి, తలసాని, సీఎస్‌, డీజీపీ
  • శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇక్రిశాట్‌ బయల్దేరిన ప్రధాని
  • ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు బయల్దేరిన ప్రధాని మోదీ

14:19 February 05

  • శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇక్రిశాట్‌ బయల్దేరిన ప్రధాని

14:08 February 05

శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ

  • హైదరాబాద్​ చేరుకున్న ప్రధాని మోదీ
  • శంషాబాద్​ విమానాశ్రయంలో మోదీకి ఘనస్వాగతం
  • మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై , సీఎస్‌, డీజీపీల ఘనస్వాగతం

13:53 February 05

ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

  • ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం
  • స్వల్ప అస్వస్థత కారణంగా ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం
  • జ్వరం తగ్గితే ముచ్చింతల్‌ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం

13:48 February 05

శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్, సీఎస్, డీజీపీ

  • ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న గవర్నర్‌, సీఎస్‌, డీజీపీ
  • ఏటీసీ మార్గం మీదుగా లోపలికి వెళ్లేందుకు వచ్చిన సీఎస్, డీజీపీ
  • వీవీఐపీ మార్గం మీదుగా వెళ్లాలని తిప్పి పంపిన ఎస్పీజీ సిబంది
  • ఏటీసీ మార్గం మీదుగా గవర్నర్, సీఎం, కిషన్‌రెడ్డికి మాత్రమే అనుమతి

13:46 February 05

ఇక్రిశాట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత

  • ప్రధాని రాక సందర్భంగా ఇక్రిశాట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత
  • ముఖ ద్వారం నుంచి 150 మీటర్ల వరకు అనుమతించని పోలీసులు
  • ఇక్రిశాట్‌ పరిసర ప్రాంతానికి దూరంగా వెళ్లాలని ఆదేశాలు
  • పాసులు ఉన్న శాస్త్రవేత్తలనే అనుమతిస్తున్న పోలీసులు

12:31 February 05

కాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

  • కాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
  • ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌
  • శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం
  • మ.2.45 గం.కు హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్‌ ఆవిష్కరించనున్న ప్రధాని
  • సా.4.30 గం.కు ఇక్రిశాట్ నుంచి హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు ప్రధాని
  • రాత్రి 7 గం.కు శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని
  • రాత్రి 8.05 గం.కు యజ్ఞ పూర్ణాహుతిలో పాల్గొననున్న ప్రధాని
  • రాత్రి 8.20 గం.కు దిల్లీకి తిరుగు పయనం కానున్న ప్రధాని మోదీ
Last Updated : Feb 5, 2022, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details