తమ గ్రామంలోని ప్రతీ కిరాణా, ఇతర నిత్యావసర దుకాణాల్లో విధిగా ధరల పట్టికను ప్రదర్శించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పునుకుల పంచాయతీ నిర్ణయించింది. శుక్రవారం ఆయా దుకాణాలను పాలకవర్గం తనిఖీ చేసింది. నిర్ణయం అమలు చేయని వారికి జరిమానా విధించారు.
లాక్ డౌన్ వేళ.. 'పునుకుల' కట్టుబాటు భేష్! - price board in palwancha general stores
తమ గ్రామంలోని ప్రతి కిరాణా దుకాణంలో విధిగా ధరల పట్టికను ప్రదర్శించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో నిర్ణయించారు.
ధరల పట్టికను ప్రదర్శించాలని నిర్ణయం