రాష్ట్రంలో ఇప్పటికే చాలా గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అక్కడక్కడ డెంగీ, మలేరియా వంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇలా చేస్తే... 'డెంగీ' మన దరి చేరదు...! - వైరల్ జ్వరాలు
వాతావరణంలో మార్పుల కారణంగా వస్తోన్న వైరల్ జ్వరాలతో పాటు... డెంగీ, మలేరియాలాంటి మహమ్మారులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవటం... వర్షపు నీరు నిలువ ఉండటం లాంటి కారణాలతో దోమలు విజృంభించి ప్రజలను డెంగీ బారిన పడేలా చేస్తున్నాయి. మరి 'డెంగీ' లాంటి వ్యాధులు దరిచేరనీయకూడదు అంటే ఇవి చేయండి చాలు...!
డెంగీ