ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana JNTU: వర్షాల కారణంగా పరీక్షలు వాయిదా.. - తెలంగాణ వార్తలు

తెలంగాణలో నేడు జరగాల్సిన బీటెక్(B.tech exams postponed), ఫార్మసీ(pharmacy exams postponed) పరీక్షలను వాయిదా వేస్తూ జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ జేఎన్టీయూ
Telengana JNTU

By

Published : Sep 27, 2021, 10:05 AM IST

తెలంగాణలో జేఎన్టీయూ(JNTU) పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా(JNTU exams postponed) పడ్డాయి. వర్షాల కారణంగా ఇవాళ్టి పరీక్షలను వాయిదా వేసినట్లు జేఎన్టీయూ ప్రకటించింది. ఇవాళ జరగాల్సిన బీటెక్(B.tech exams postponed), ఫార్మసీ(pharmacy exams postponed) పరీక్షలను వాయిదా వేస్తూ జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది.

వాయిదా పడిన పరీక్షల షెడ్యూలు త్వరలో ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:GANNAVARAM AIRPORT: వాతావరణం అనుకూలించక గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం

ABOUT THE AUTHOR

...view details