AP Study Circle: ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా - ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష తేది
ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా
13:20 September 26
ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా
సోమవారం సెప్టెంబరు 27వ తేదీన జరగాల్సిన ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ జేడీ ప్రకటించారు. భారత్ బంద్ కారణంగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు వివరించారు. పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి : Gulab Effect: ఉత్తరాంధ్రలో గులాబ్ తుపాను.. శ్రీకాకుళంలో భారీ వర్షాలు
Last Updated : Sep 26, 2021, 3:14 PM IST