ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్యాలయాలకు వైకాపా రంగులపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా - పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు

పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వేయడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రంగులు వేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. గుంటూరు జిల్లా వాసి ముప్ప వెంకటేశ్వరరావు హైకోర్టులో ఈ వ్యాజ్యం వేశారు.

hicourt
hicourt

By

Published : Feb 5, 2020, 3:03 PM IST

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details