ఈ నెలతో పాటు ఏప్రిల్ మాసంలో జరగాల్సిన ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్-1, డిగ్రీ కళాశాల లెక్చరర్లు, కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రటించింది. కరోనా నివారణలో భాగంగా వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.
కరోనా ఎఫెక్ట్: ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా - caroona affect in ap
కరోనా నివారణలో భాగంగా ఈనెలతో పాటు ఏప్రిల్ మాసంలో జరగాల్సిన ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి.
postpone appsc exams due to caroona affect