రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017, 2018 బ్యాచ్‌లకు చెందిన వెయింటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న పి.జగదీష్, జి.కృష్ణకాంత్, కృష్ణకాంత్ పటేల్, సీహెచ్.మణికంఠ, డి.తుషార్‌లను గ్రేహౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండర్లుగా పోస్టింగ్ ఇస్తూ ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రేహౌండ్స్ విభాగంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరికి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా డీజీపీ నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదుగురు ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ
2017, 2018 బ్యాచ్‌లకు చెంది వెయింటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ.. సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. గ్రేహౌండ్స్ విభాగంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరికి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా డీజీపీ నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదుగురు ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ