గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. తరువాత బ్యాలెట్ పత్రాలు లెక్కిస్తారు. మరోవైపు గచ్చిబౌలి డివిజన్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైంది. మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రెండింటిని అధికారులు తిరస్కరించారు.
- హైదర్‌నగర్ డివిజన్..
5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 3, తెరాస 1, తెదేపా 1
- శేరిలింగంపల్లి డివిజన్..
8 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 5, భాజపా 3
- ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్..
17 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 8, భాజపా 7 ఓట్లు, రెండు తిరస్కరణ
- జీడిమెట్ల డివిజన్..
11 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 6, తెరాస 4, ఒకటి తిరస్కరణ
- ఎల్బీ నగర్ సర్కిల్-4 పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..