రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 64.75 శాతంగా నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 71.50 శాతంగా ఉంది.
పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 12.30 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే.. - ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్
రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ పోలింగ్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 64.75 శాతంగా నమోదైంది.
ap panchayat polls 2021
జిల్లాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు:
- శ్రీకాకుళం 51.30
- విజయనగరం 71.50
- విశాఖ 64.28
- తూర్పు గోదావరి 60.90
- పశ్చిమ గోదావరి 63.54
- కృష్ణా 66.64
- గుంటూరు 67.08
- ప్రకాశం 65.15
- నెల్లూరు 59.92
- చిత్తూరు 67.20
- కడప 64.28
- కర్నూలు 69.61
- అనంతపురం 70.32
ఇదీ చదవండి:బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు
Last Updated : Feb 13, 2021, 1:28 PM IST