రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే ఓటర్లు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 10.4శాతంగా నమోదైంది.
పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 8.30 గంటలకు ఓటింగ్ శాతం ఎంతంటే..?
రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ పోలింగ్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 10.4 శాతంగా నమోదైంది.
ap panchayat polls 2021
జిల్లాల వారీగా చూస్తే....
- శ్రీకాకుళం -10.4
- విజయనగరం -11.6
- విశాఖ -12.4
- తూ.గో. -10.67
- ప.గో. -10.5
- కృష్ణా -6.72
- గుంటూరు -10
- ప్రకాశం -11
- నెల్లూరు -11.8
- చిత్తూరు- 6.13
- కడప -7.05
- కర్నూలు -21
- అనంతపురం -7.03
ఇదీ చదవండి:రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Last Updated : Feb 13, 2021, 9:54 AM IST