రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో 41.55 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 54.70 శాతంగా ఉండగా... అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 33.94 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
పల్లె పోరు: ఉదయం 10.30 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే.. - ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 గంటల 30 నిమిషాల వరకు 41.55 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీ పంచాయతీ ఎన్నికలు