రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పంచాయితీ ఎన్నికల్లో 13.42శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 22.50 శాతంగా ఉండగా... అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 8.44 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్ శాతం - ఏపీ స్థానిక ఎన్నికలు
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 8 గంటల 30 నిమిషాల వరకు 13.42 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ap panchayat elections 2021
Last Updated : Feb 21, 2021, 9:34 AM IST