.
చంద్రబాబు దీక్ష... పార్టీ నాయకుల అడ్డగింత - tdp leaders in krishna district
తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షకు వస్తున్న పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల వాహనాలను అర కిలోమీటర్ దూరంలోనే నిలిపివేస్తున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు రాజధాని అమరావతి రైతులు, మహిళలు నిరసన దీక్షకు తరలివచ్చారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు దీక్షకు వస్తున్న పార్టీ నాయకుల అడ్డగింత